Teamindia ఫ్యాన్స్ బాధపడే రోజు దగ్గర్లోనే ఉందన్న Pak దిగ్గజం.. అభిమానుల ఆగ్రహం

  • 2 years ago
Pak former captain takes a dig at Teamindia fans.
#Teamindia
#Indiancricketteam
#ViratKohli
#RohitSharma
#KlRahul
#MohammadRizwan
#BabarAzam

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ భార‌త క్రికెట్ అభిమానుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఏకంగా భార‌త క్రికెటర్ల‌ను త‌క్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో భార‌త అభిమానులు అత‌నిపై మండిపడుతున్నారు

Recommended