Ind Vs Sa 2021 Squad : Kohli Must Consider These Players || Oneindia Telugu

  • 3 years ago
Teamindia test captain Virat Kohli should consider ravichandran Ashwin in upcoming ind vs south africa test series says England former cricketer Steve harmison
#Indvssa2021
#Teamindia
#ViratKohli
#Ashwin

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అర్థం కాదని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. అప్‌కమింగ్ సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు.

Recommended