Teamindia Biggest Test Win | WTC Points Table Update || Oneindia Telugu

  • 3 years ago
India vs New Zealand 2nd Test, Highlights: Ashwin, Jayant spin hosts to big win
#Teamindia
#IndVsNz
#Mumbaitest
#Jayantyadav
#Ashwin
#ViratKohli
#MayankAgarwal

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములకు భారత జట్టు మూడింతల ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా1-0తో గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.

Recommended