ISL 2021-22 : Chennaiyin FC Defeats Hyderabad FC హోరాహోరీగా పోరాడినా || Oneindia Telugu

  • 3 years ago
ISL 2021-22: Hyderabad FC vs Chennaiyin FC - Koman penalty earns CFC 1-0 win in season opener
#ISL2021
#ChennaiyinFCdefeatsHyderabadFC
#ISLseasonopener
#IPL2022
#HyderabadvsChennaiyin

ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)లో మన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు. చెన్నాయిన్‌తో మంగళవారం గోవాలోని బాంబోలిమ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన చెన్నాయిన్ 1-0తో హైదరాబాద్‌ను ఓడించింది. చెన్నాయిన్ తరఫున వ్లాద్‌మిర్ కొమన్(66వ నిమిషం) ఏకైక గోల్ చేయగా.. హైదరాబాద్ ఆటగాళ్లు ఖాతా తెరవలేదు.

Recommended