అజయ్ మిశ్రా కొడుకు చేసిన ఘాతుకానికి నిరసనగా ఒకరోజు మౌన దీక్ష చేసిన వీహెచ్

  • 3 years ago
లఖీంపూర్ దుర్ఘటనకు బాద్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుండి వెంటనే తొలగించాలి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేస్తూ ఒకరోజు మౌన దీక్ష చేసారు.

VH, a senior Congress leader, went on a one-day silence agitation demanding the immediate removal of Home Minister Ajay Mishra from the cabinet as the central government was responsible for the Lakhimpur tragedy.
#Uttarpradesh
#Centralminister
#Caraccident
#Tpcc
#Silentprotest
#Indirapark
#Revanthreddy
#Vh