IPL Stars Reaches UAE and To stay six day quarantine | Oneindia Telugu

  • 3 years ago
IPL Stars Reaches UAE and To stay six day quarantine.
#IPL2021
#Uae
#Rcb
#Csk
#ViratKohli
#MsDhoni
#RohitSharma
#Rishabhpant

ఆదివారం ఉదయం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు దుబాయ్ వచ్చారు. కెప్టెన్ రిషబ్ పంత్‌, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, మాజీ కెప్టెన్ అజింక్య రహానే, సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, ఓపెనర్ పృథ్వీ షా, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్‌ యాదవ్‌ ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకున్నారు. వీరంతా దుబాయ్‌లో అడుగుపెట్టగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే యూఏఈ నిబంధనల ప్రకారం ఈ ఆటగాళ్లంతా ఆరు రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే తమ జట్లతో కలిసే వీలుంది. మరోవైపు విదేశీ ప్లేయర్లు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు.