Team India అలా చేస్తే టెస్ట్ సీరీస్ గెలుస్తుంది..! - Michael Vaughan || Oneindia Telugu

  • 3 years ago
Former England captain Michael Vaughan remarked that India, which lost the third Test by an innings and 76 runs against England at Headingley, cannot afford to have "four rabbits from 8-11," implying that the team has too long a tail and why R Ashwin can be the solution.
#IndvsEng2021
#MichaelVaughan
#TeamIndia
#Cricket
#ViratKohli
#JamesAnderson
#RishabhPant
#CheteshwarPujara
#RavindraJadeja
#KLRahul
#JoeRoot
#JaspritBumrah
#MohammedSiraj
#IshantSharma
#ShardulThakur
#RohitSharma
#RAshwin


టీమిండియా అంటేనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైకేల్‌ వాన్‌ పండగ చేసుకుంటాడు. ఒకవైపు సూచనలు ఇస్తూనే.. మరోవైపు వెటకారంగా పోస్టులు చేస్తుంటాడు. గెలిచినా కూడా నిత్యం పంచులు, సెటైర్లు వేస్తూ వాన్‌ సంతోషపడుతుంటాడు. ఇక ఓడిపోతే.. అదికూడా ఇంగ్లండ్ జట్టుపై అయితే ఊరుకుంటాడా? మరి. ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీసేనపై విమర్శలు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఏకంగా నాలుగు కుందేళ్లను (స్పెషలిస్టు బౌలర్లు మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మొహ్మద్ సిరాజ్‌) ఆడించకూడదని వాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏ జట్టూ అలా చేయదని, గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఇలా ఎందుకు ఆడిందో అర్థం కాలేదన్నాడు.

Recommended