Ind Vs Eng : మూడో టెస్టులో ఈ అద్భుతాలు జరిగితేనే.. | Team India || Oneindia Telugu

  • 3 years ago
Ind vs England : Only These miracles Can Save Teamindia from defeat In headingley Test
#Kohli
#RohitSharma
#Indvseng
#Pant
#KlRahul
#Joeroot

ఇప్పటికే ఇంగ్లండ్‌ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్‌‌ మ్యాచ్‌లో నిలవాలన్నా? ఓటమి నుంచి గట్టెక్కాలన్నా అద్భుతమే జరగాలి. లేదంటే వర్షంతో ఆటకు అంతరాయమన్నా కలగాలి. ఇక భారత్ అంటేనే కన్నెర్ర చేసే వరణుడిపై ఆశలు పెట్టుకోవడం దండుగ. భారత్ గెలిచే మ్యాచ్‌లను ఓడిస్తాడే తప్పా.. ఓడే మ్యాచ్‌ల నుంచి గట్టెక్కించిన దాఖలాలు వరణుడికి లేవు.

Recommended