• 2 months ago
know how many liters of liquor that one can carry in bus rules varies across india
దేశంలో ఇప్పటికీ అనేక రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ముఖ్యమైనది లిక్కర్ నుంచే వస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా రాష్ట్రాలు తమ ఆదాయాలకు అనుగుణంగా ఎక్సైజ్ పాలసీలను రూపొందించుకుంటుంటాయి. అందుకే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా తరలించటం, బ్లాక్ మార్కెటింగ్ చేయటం వంటి వాటిని నిరోధిస్తుంటాయి. పోలీసుల కళ్లుగప్పి మద్యం బాటిళ్లు తరలించేవారిపై గట్టి నిఘా పెడుతుంటాయి.
#liquor
#liquorpolicy
#apliquor
#telanganaliquor
#telangana
#liquortranspor
t#liquorbusiness
#excisepolicy
~ED.232~PR.358~HT.286~

Category

🗞
News

Recommended