Skip to playerSkip to main contentSkip to footer
  • 8/20/2021
సభ్య సమాజం తలదించుకునే సంఘటన గాంధీ ప్రజా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైద్యం కోసం రోగితో వచ్చిన ఇద్దరు మహిళలపై ఐదు రోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితులను ఇంతవరకూ గుర్తించకపోడం పోలీసుల శోచనీయమని తెలుస్తోంది.

The incident took place at the Gandhi Public Hospital. It seems deplorable that the police have not yet identified the culprits behind the five days of harassment against the two women who came with the patient for treatment.
#Gandhihospital
#Governmenthospital
#Gangrape
#Twowomen
#Police
#Cctvfootage
#Superintendent

Category

🗞
News

Recommended