• 3 years ago
14 Engineering Colleges from 8 states are going to impart education in five Indian languages, Hindi, Tamil, Telugu, Marathi and Bangla. PM Modi announced this while addressing on 1 year anniversary of NEP 2020.

#EngineeringCoursesInLocalLanguages
#PMModi
#NEP2020
#educationinIndianlanguages
#NationalEducationPolicy
#Engineeringintelugu

దేశంలో పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత చేరువ చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇందులో భాగంగానే ఇంజినీరింగ్ కోర్సులున తెలుగుతోపాటు ఐదు భాషల్లో బోధించనున్నట్లు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం ఆనందంగా ఉందన్నారు.

Category

🗞
News

Recommended