• 3 years ago
Surekha Sikri was an Indian theatre, film and television actress. A veteran of Hindi theatre, she made her debut in the 1978 political drama film Kissa Kursi Ka and went on to play supporting roles in numerous Hindi and Malayalam films
#SurekhaSikri
#Bollywood
#Tollywood

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్‌ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది.

Category

🗞
News

Recommended