• 7 years ago
Subhalekha+lu is a Telugu movie starring Srinivasa Sai and Priya Vadlamani in prominent roles. It is a drama directed by Sarrath Narwade.

లవ్ అండ్ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న యూత్ ఎంటర్‌టైనర్ మూవీ ‘శుభలేఖ+లు’పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌తో వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. హ‌నుమ తెలుగు మూవీస్ పతాకంపై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended