• 4 years ago
తగ్గి పోతున్న మానవ సంబంధాలకు ప్రతి బింబం , ఒక కోడలు మామగారి ఫ్రెండ్ కి కరోనా వచ్చిందని ఇంటికి రానీకపోతే ఆ మామగారు పెద్దమనసుతో ఆమెకి ఇబ్బంది లేకుండా ,తన ఫ్రెండ్ ఎలా కాపాడుకున్నారో చూపిన గొప్ప మానవతా విలువలున్న మినీ మూవీ

Recommended