• 4 years ago
Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
#AamirKhan
#KiranRao
#LalSinghChaddha
#FatimaSanaShaikh

మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు.

Category

🗞
News

Recommended