CM Stops His Convoy మహిళ సమస్య తెలుసుకుని... అప్పటికప్పుడే అర్జీపై సంతకం Video Viral|Oneindia Telugu

  • 3 years ago
Tamilnadu CM MK Stalin Stops His Convoy To Receive a Request From Women, Video goes Viral
#TamilnaduCMMKStalin
#MKStalinStopsHisConvoy
#VideoViral
#DMK
#DMKChiefStalinConvoy
#Tamilnadu

తమిళనాడు సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులోని పలు జిల్లాల్లో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన అర్జీ పట్టుకుని నిల్చున్న మహిళను చూడగానే ఆయన తన కాన్వాయ్ ఆపించారు. తన వాహనం నిలిపి, ఆ మహిళ నుంచి అర్జీ స్వీకరించారు.ఆమె సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.