• 3 years ago
IT rules are not just for WhatsApp And India is not the first nor the only country that wants rules for encrypted chat platforms like WhatsApp
#NewITRules
#Whatsappprivacy
#WhatsAppCourtPlea
#WhatsAppgoestocourt
#IndianGovernment
#Facebook
#Google
#SocialMediaGuidelines
#RaviShankarPrasad

సోష‌ల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నిబంధ‌న‌లు వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని మెసేజింగ్ యాప్ వాట్సాప్ అభిప్రాయపడింది. బుధవారం నుండి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వ‌చ్చాయి. ఈ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వాట్సాప్ కోర్టును వెళ్లింది.

Category

🗞
News

Recommended