2011 World Cup నన్ను, నా భార్యను చంపేస్తామని బెదిరించారు.. Du Plessis || Oneindia Telugu

  • 3 years ago
Former South African captain Faf du Plessis has made a huge revelation About South Africa lost to New Zealand in the 2011 World Cup. Faf du Plessis recalls horrific scenes after South Africa’s exit from 2011 World Cup
#FafduPlessis
#ABdeVilliersrunout
#ABDRetirement
#2011WorldCupExit
#ABdeVilliersRetirement
#IPL2021
#CSK
#SAVSNZ
#indvseng

2011 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించినపుడు.. తనకు, తన భార్యకు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. తనపై వచ్చిన బెదిరింపులకు అసలు కారణం సహచర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ అట. ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫాఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం 36 ఏళ్ల డుప్లెసిస్ దక్షిణాఫ్రికా తరఫున ఆడుతుండగా.. 37 ఏళ్ల డివిలియర్స్‌ 2018లోనే రిటైర్మెంట్‌ ఇచ్చాడు.