Sonu Sood extended his helping hand to Kolkata Knight Riders (KKR) spinner, Harbhajan Singh. The cricketer shared a tweet seeking help for arranging one Remdesiver injection syringe for a COVID-19-positive patient in Karnataka.
#SonuSoodHelpsHarbhajanSingh
#cricketerHarbhajanSingh
#SonuSoodFoundation
#Remdesiverinjection
#COVID19positivepatient
#IPL2021
#Oxygen
#SonuSoodhelpinghand
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్. దేశంలో కరోనా పంజా విసురుతున్న వేళ అభాగ్యులకు అండగా నిలుస్తూ 'రియల్ హీరో' అనిపించుకుంటున్నారు. కరోనా బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మొదటి నుంచి తన శక్తిమేర కృషి చేసి ఆపదలో ఉన్నవారిని ఇప్పటికీ ఎంతో మందిని ఆదుకున్నారు. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూ సాయం అందిస్తున్నారు. సినిమా, క్రీడా, రాజకీయ రంగాల్లోని ప్రముఖులకు కూడా సోనూ సేవలు అందాయి.

Category
🥇
Sports