Skip to playerSkip to main contentSkip to footer
  • 5/6/2021
Actress Shakeela reveals her latest love story in recent interview
#Shakeela
#Jayalalitha
#Tollywood
#KoratalaSiva
#Maheshbabu

హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. స్టార్లకు పోటీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న తార షకీలా. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసిందామె. అంతేకాదు, స్టార్ హీరోలతో సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకాదరణను పొందింది.

Recommended