• 4 years ago
Tamil director-cinematographer KV Anand passed away on Friday in Chennai due to Covid-19 related complications. Rajinikant, Kamal Haasan, Allu Arjun, Keerthy suresh pays tributes him
#RIPKVAnand
#TamildirectorcinematographerKVAnand
#RIPKVSIR
#AlluArjun
#IndianCinema
#Rajinikant
#Keerthysuresh
#SuriyaKVAnandmovies
#Covid19
#BrothersMovie

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి కమల్ హాసన్, రజనీకాంత్, అల్లు అర్జున్ సంతాపం తెలియజేస్తూ..డైరెక్టర్ కేవీ ఆనంద్ ఇకలేరనే దుర్వార్తతో నిద్రలేచాను. వండర్‌ఫుల్ కెమెరామెన్. బ్రిల్లియెంట్ డైరెక్టర్, వెరీ నైస్ జెంటిల్మన్. మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకొంటాను. మీరు లేని లోటు తీర్చలేనిది అంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Recommended