Skip to playerSkip to main contentSkip to footer
  • 4/29/2021
Uppena: Panja Vaisshnav Tej, Krithi Shetty's film garners record-breaking TRP for its TV premiere
#Uppena
#Starmaa
#KrithiShetty
#Vaishnavtej

వైష్ణవ్ తేజ్ ఉప్పెన సిల్వర్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై కూడా సూపర్ హిట్టయింది. ఉప్పెన సినిమా సుకుమార్ చెప్పినట్లుగానే 100కోట్ల బిజినెస్ చేసింది. పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్స్ అంధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినిమా బుల్లితెరపై కూడా అదే తరహాలో సత్తా చాటింది. ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోనే కాకుండా స్టార్ మాలో కూడా ఒకే రోజు టెలికాస్ట్ అయిన ఉప్పెన మంచి viewership ను అందుకుంది.

Recommended