#IndvEng : #KLRahul Reveals Why He Loss Form In T20I Series Against England

  • 3 years ago
Ind vs Eng : KL Rahul explained how his calm attitude brings the best out of him. He noted that his seniors in the Indian team have taught him to stay balanced. The wicketkeeper also talked about his process.
#IndvEng
#KLRahul
#ViratKohli
#IndvsEngT20I
#RishabhPant
#TeamIndia
#IshanKishan
#AxarPatel
#ShreyasIyer
#ShubmanGill
#IndvsEng2021
#WashingtonSundar
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#JoeRoot
#IndvsEngT20Series
#Cricket

ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తాను ఎందుకు విఫలమయ్యాడో చెప్పాడు టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌. మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే టీ20 సిరీసులో విఫలమయ్యానని స్పష్టం చేశాడు. భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉంటుందని, ఏదో ఒక స్థానం మనకుంటుందని హాయిగా కూర్చోలేమన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ కోల్పోయి సతమతం అవ్వడం సాధారణమేనని కేఎల్‌ తెలిపాడు.

Recommended