• 3 years ago
Rana Daggubati Aranya Movie Review and rating.
#Aranya
#Kaadan
#RanaDaggubati
#PrabhuSolomon

ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ క‌థ కంటే కూడా త‌న మార్క్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో, ఓ మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. ఆయ‌న ఎందుకు ప్ర‌త్యేక‌మైన ద‌ర్శ‌కుడో ఈ సినిమా మ‌రోసారి చాటి చెబుతుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

Recommended