• 4 years ago
Here is the Sunrisers Hyderabad reply For Rajasthan Royals Tweet
#IPL2021
#SunrisersHyderabad
#IPL2021Auction
#GachibowliDiwakar
#BrahmanandamGIFs
#SRH
#RR
#RajasthanRoyals
#IPLMiniAuction

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్)2021 సీజన్‌కు ఇంకా సమయమున్నా.. ఫ్రాంచైజీల హడావుడి మాత్రం అప్పుడే మొదలైంది. 15 రోజుల క్రితమే తదుపరి సీజన్ కోసం నిర్వహించే మినీ వేలం కోసం జట్లన్నీ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. జట్టుకు పనికొచ్చే ఆటగాళ్లను ఉంచుకొని.. పనికిరానివారిని నిర్మోహమాటంగా వదులుకున్నాయి.

Category

🥇
Sports

Recommended