#Jakarta : Man Books Entire Flight , Do You Know Why? | Oneindia Telugu

  • 3 years ago
Man books entire flight to avoid coronavirus
#INDONESIA
#Jakarta
#Coronavirus
#Covid19
#Flight

కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు. ఇతర ప్రయాణికులు ఉంటే వైరస్ వ్యాపిస్తుందనే ఆందోళనతో ఇలా చేశాడు. ఇండోనేషియాలోని జకార్తలో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.