TOP NEWS : Trump agrees to ‘Orderly Transition’ of Power | Oneindia Telugu

  • 3 years ago
Top News Of The Day: President Trump said "Even though I totally disagree with the outcome of the election, and the facts bear me out, nevertheless there will be an orderly transition on January 20th," Trump said in a statement.

#TrumpagreestoOrderlyTransitionofPower
#DonaldTrump
#USCapitol
#WhiteHouse
#JoeBiden
#BarackObama
#USCongress
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#Washington
#KamalaHarris
#USElection2020

కేపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి, హింస తర్వాత అమెరికాలో సీన్ పూర్తిగా మారిపోయింది. దేశ చరిత్రలో మాయని మచ్చలాంటి ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఎట్టకేలకు అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ.. ఎన్నికల ఫలితాలతో మాత్రం ఎప్పటికీ విభేదిస్తానని చెప్పడం గమనార్హం. ‘‘ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నప్పటికీ.. అసలు నిజాలేంటో, డెమోక్రాట్లు ఎలా గెలిచారో ముమ్మాటికీ నాకు తెలుసు. అయినాసరే, జనవరి 20న క్రమబద్ధమైన అధికార బదిలీ ఉంటుంది''అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు.

Recommended