Skip to playerSkip to main contentSkip to footer
  • 8/23/2020
The Trump campaign has released its first video commercial that has short clips from Prime Minister Narendra Modi's speeches and United States President Donald Trump's historic address in Ahmedabad.
#USElection2020
#DonaldTrump
#KamalaHarris
#JoeBiden
#DonaldTrump
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడుతోన్న సంగతి తెలిసిందే. ట్రంప్ క్యాంపెయిన్ కు సారధ్యం వహిస్తోన్న జూనియర్ ట్రంప్, కింబర్లీ గుయిల్‌ఫోయెల్ ఆదివారం తొలి ప్రచార వీడియోను విడుదల చేశారు. ‘‘ఫోర్ మోర్ ఇయర్స్''పేరుతో రూపొందిన ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖంగా చూపించారు.

Category

🗞
News

Recommended