Boxing Day Test : Rishabh Pant Reveals Why He Didn’t Respond To Matthew Wade’s Words

  • 3 years ago
Rishabh Pant and Mathew Wade had a few interesting moments on the field on Day 3 of the 2nd Test in MCG. Pant, however, refused to respond to Wade's banter on the field.
#BoxingDayTest
#RishabhPant
#MatthewWade
#AjinkyaRahane
#ViratKohli
#IndvsAus2020
#MohammadSiraj
#ChateshwarPujara
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#MitchellStarc
#MohammedShami
#Cricket
#TeamIndia

గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూవేడ్ తనను హేళన చేశాడని, అందుకే తాను స్పందించలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. ఆస్ట్రేలియా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు ఆటలో పంత్, మాథ్యూవేడ్ మధ్య సరదా స్లెడ్జింగ్ నడిచిన విషయం తెలిసిందే. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మాథ్యూ వేడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుకాల పంత్ ఏదో ఒకటి అరుస్తూ బౌలర్లను ఉత్సాహ పరిచాడు. ఇక పంత్ మాటలకు చిర్రెత్తుకుపోయిన మాథ్యూ వేడ్ అతనికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.

Recommended