వెంకట్రామి రెడ్డి రాజకీయ వ్యభిచారి.. అనర్హుడిగా ప్రకటంచాలి.! | Oneindia Telugu

  • 21 days ago
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో అక్రమంగా డబ్బులు పంచుతూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్దిని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎలక్షన్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. డబ్బులు పంచుతున్నట్టు ఆధారాలు సేకరించి ఈసీ కి అందించారు.
BJP Medak MP candidate Raghunandan Rao has filed a complaint to the Election Commissioner to disqualify BRS candidate Venkatrami Reddy for trying to buy voters by distributing money illegally in Medak Lok Sabha constituency. Evidence of distribution of money was collected and presented to EC.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended