• 4 years ago
Nehru Zoological Park in Hyderabad has become the first zoo in the country to receive the ISO Quality Management Standards Certification from the Accreditation Services for Certification Bodies (ASCB), UK.
#NehruZoologicalPark
#ISOQualityManagementStandardsCertification
#NehruZoologicalParkgetsISOcertification
#NehruZooinHyderabad
#AccreditationServicesforCertificationBodies
#ASCB
#UK
#Hyderabad
#firstzooincountry

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌ అరుదైన గుర్తింపు పొందింది. నెహ్రూ జూ పార్క్‌కు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికెట్‌ లభించింది. దేశంలో ఐఎస్‌వో ధృవీకరణ పొందిన మొదటి జంతు ప్రదర్శనశాల ఇదే కావడం విశేషం

Category

🗞
News

Recommended