#Diwali : Safety Precausion Which We Have To Follow While Handling Crakers | Ravindra Goud

  • 4 years ago
Here are a few tips to help you enjoy a safe and healthy Diwali.
#Diwali
#Crakers
#SafetyPrecautions
#Festival
#Telangana

దీపావళిని అందరు ఎంతో సరదగా పటాసులు కలుస్తూ జరుపుకుంటారు. అయితే పటాసులు కాల్చేటపుడు చాలామంది ప్రమాదాల బారిన పడుతుంటారు.అలాంటపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం గా కళ్ళకు ఎటువంటి హాని కలగకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను సరోజినీ హాస్పిటల్ ప్రొఫెసర్,శంకర నేత్రాలయం వైద్యులు రవీంద్ర గౌడ్ వన్ ఇండియా కు తెలిపారు.

Recommended