• 5 years ago
'Saradhi', starring Nandamuri Taraka Ratna as the hero, stars Kona Sashitha as the heroine. The film's First Look Motion Poster released recently it's getting Good Response.
#Saradhi
#SaradhiMotionPoster
#SaradhiFirstLook
#NandamuriTarakaRatna
#KonaSashitha
#JakataRamesh
#Tollywood

పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న "సారధి" చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారక రత్న, హీరోయిన్ గా కోన శశిత నటిస్తున్నారు.ఈ మూవీ మోషన్ పోస్టర్ ని ఇటీవలవిడుదలచేసింది చిత్ర యూనిట్.

Category

🗞
News

Recommended