Paytm App Back On Google Play | Oneindia Telugu

  • 4 years ago
Paytm Is Back After App Was Removed From Google Play Store, Paytm First Games Pulled Alongside
#Paytm
#Googleplaystore
#Paytmfirstganes

డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎంను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్టు గూగుల్‌ స్పష్టం చేసింది. దీనిపై గూగుల్‌ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది.