Rapper Krishna Kaul has alleged that the IPL 'lifted' and 'plagiarised' his 2017 song 'Dekh Kaun Aaya Waapas' to create 'Aayenge Hum Wapas', creating an uproar on social media
#Ipl2020
#Ipl2020updates
#Iplanthemcopied
#Krishnakaul
#Iplanthem
#Ipl2020anthem
ఇటీవల విడుదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నేపథ్య గీతంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఐపీఎల్ నేపథ్య గీతంను కాపీ చేయలేదని, చాలా కస్టపడి స్వయంగా రూపొందించా అని ఐపీఎల్ గీతం రూపకర్త ప్రణవ్ అజయ్ రావ్ మాల్ప్ పేర్కొన్నారు. తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్ కృష్ణ కౌల్ చేసిన ఆరోపణలను అతడు ఖండించారు.

Category
🥇
Sports