One Nation, One Election: Voter List రాష్ట్రాల్లో తాజాగా ఎన్నికైన ప్రభుత్వాల భవితవ్యం ప్రశ్నార్ధకం ?

  • 4 years ago
The Prime Minister's Office (PMO) recently held a meeting to discuss the prospects of instituting a common voter's list for elections to all local bodies, state assemblies and the Lok Sabha for One Nation, One Election
#OneNationOneElection
#CommonVoterList
#stateassembliesLokSabhaelections
#Articles243K
#PMO
#municipalpanchayatelections
#StatesCentre
#వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్‌

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో ఉన్న సమస్యలను అధిగమించడంతో పాటు దేశంలో అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా అధికారులు, ఇతర ముఖ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.