#AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu

  • 4 years ago
Amitabh Bachchan has tested negative for Covid-19 and has been discharged from the hospital, son Abhishek Bachchan said on Twitter.
#AmitabhBachchan
#COVID19
#AbhishekBachchan
#Coronavirus
#BigB
#AishwaryaRai
#JayaBachchan
#nanavatihospital
#Mumbai

అమితాబ్‌కు కొవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి నాన్న డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బిగ్ బీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.