• 5 years ago
Most of the movie audience is now extinct .. Nandamuri Balaya's son mokshagna entry. As a youngster from the third generation, expectations were high among fans of one category. Nandamuri fans have been waiting for Mokshagna entry for the last three years. But Balaya's son is waiting for the right script to make his entry strong.
#NandamuriBalakrishna
#Balakrishna
#Nbk
#Mokshagna
#Nandamurimokshagna
#Jrntr

నందమూరి వారసుల నుంచి ప్రస్తుతం స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న కుర్రాడు మోక్షజ్ఞ తేజ. బాలకృష్ణ ఆభిమానులు అతని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్ళ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

Recommended