• 5 years ago
These are the latest pictures of the iconic Sudarshan 35MM theater at the RTC X Roads in Hyderabad. The theater management has been implementing strict social distancing measures inside the theater premises and is maintaining a fair gap between each seat. Also, circles have been drawn to maintain distance at places that may be thronged by crowds
#sudarshan35mm
#tollywood
#telugucinema
#telangana
#hyderabad
#shoppingmalls
#lockdown5

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 5.0 జూన్ 30 వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా దాదాపుగా మాల్స్, థియేటర్లు మినహా అన్నింటికీ సడలింపులనివ్వడం జరిగింది. ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను షూటింగ్స్ తో పాటు సినిమాల విడుదలకు అనుమతినివ్వాలని కోరుతున్నారు.

Category

🗞
News

Recommended