• 5 years ago
Tech giant Microsoft is reportedly looking to join the parade of investors in Reliance Jio Platforms, with reports of a $2 Bn investment in Reliance’s digital services company.
#microsoft
#jio
#reliancejio
#mukeshambani
#india
#satyanadella

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి గత నెల రోజులుగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా మార్చే లక్ష్యంలో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలు విక్రయిస్తున్నారు. నాలుగు వారాల్లోనే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Category

🗞
News

Recommended