• 5 years ago
Karthika Deepam fame Nirupam Paritala gets a precious gift from Chiranjeevi's mother Anjana Devi. He was so happy for the gift from Mega Family.
#KarthikaDeepamserial
#KarthikaDeepamtiktok
#KarthikaDeepamNirupamParitala
#ChiranjeeviMotherAnjanaDevi
#PremiViswanath

కార్తీక దీపంలో నటించిన వారందరిలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్. నిరుపమ్ క్రేజ్ ఎంత ఉందంటే.. ఆయన సొంత పేరు చెప్పినా గుర్తుపట్టనంతగా ఉంటుంది. ఆయనకు ఉన్నా అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

Recommended