• 4 years ago
AP former Chief Minister and TDP President Chandrababu is celebrating his 70TH birthday. Wishes are pouring in for this leader from all sections.Chandrababu served as CM in the Undivided AP for about 9 years and was the first CM of the bifurcated AP. political leaders and party workers wishes chandrababu on his 71st birthday
#HappyBirthdayCBN
#HBDVisionaryCBN
#ChandrababuNaidu
#HBDPeoplesLeaderCBN
#CBN
#tdp
#AndhraPradesh


విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడంలో దిట్ట. ఎక్కడైనా తన స్థానం సుస్థిరం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కేంద్రంలో చక్రాలు తిప్పినా... స్వరాష్ట్రంలో ఓటములు చవిచూసినా తిరిగి అధికారం దక్కించుకోవడం, విలక్షణ రాజకీయం, ఆయన ప్రత్యేకత. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పొలిటికల్ బ్రైట్ కెరీర్ ఆయన సొంతం.

Category

🗞
News

Recommended