Cheteshwar Pujara Turns Badminton Coach For Wife Puja During Lockdown

  • 4 years ago
Cheteshwar Pujara is making the most of the lockdown along with his lovely wife Puja
#CheteshwarPujara
#CheteshwarPujarawife
#PujaPabari
#CheteshwarPujaraBatting #lockdowneffect
#lockdown
#badminton
#cricket

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లోనూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని టీమిండియా క్రికెటర్లు అందిస్తున్నారు. మొన్నటివరకు మైదానంలో తమ ఆటతో ఉర్రూతలూగించిన క్రికెటర్లు.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ను రిలాక్స్‌ మూడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రిత్‌ బుమ్రా, యజ్వేంద్ర చహల్‌, యువరాజ్ సింగ్, రిషబ్‌ పంత్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పలు విషయాలు పంచుకుని ఫ్యాన్స్‌ అలరించారు. అయితే టీమిండియా స్పెషలిస్టు టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజార వీరందిరికి బిన్నంగా కోచ్‌ అవతారమెత్తాడు.

Recommended