IPL 2021 : Hanuma Vihari Should Also Be Part Of IPL - Cheteshwar Pujara || Oneindia Telugu

  • 3 years ago
IPL 2021 : Team India Test specialist Cheteshwar Pujara feels that another red-ball ball expert Hanuma Vihari should also be part of the Indian Premier League.
#IPL2021
#CheteshwarPujara
#HanumaVihari
#CSK
#ChennaiSuperKings
#MSDhoni
#GujaratLions
#KingsPunjab
#RoyalChallengersBangalore
#Cricket
#TeamIndia

ఐపీఎల్‌ 2021 వేలంలో తెలుగు ఆటగాడు హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో చతేశ్వర్‌ పుజారా మాట్లాడాడు. మనం టీమిండియా జట్టుకు ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం.

Recommended