• 5 years ago
Nani producing his second movie which is named as HIT. In this movie Vishwaksen Naidu playing leed role. Now this movie trailer released and getting huze responce from the audians. In this movie maganti srinath played a key role with tejaswi madivada, So he spoke with filmibeat about the movie.
#HITmovie
#VishwaksenNaidu
#srinathmaganti
#HITmovietrailer
#tejaswimadivada
#tollywood

నాని నిర్మాణంలో తెరకెక్కిన 'హిట్' మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ భారీగా ఆదరణ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ లిస్ట్‌కి చేరింది. అయితే ఈ మూవీ లో ఓ కీ రోల్ ప్లే చేసిన నటుడు మాగంటి శ్రీనాథ్ హిట్ మూవీ గురించి కొన్ని విషయాలను ఇలా సరదాగా పంచుకున్నారు.

Recommended