• 6 years ago
'Diksuchi' is a upcoming telugu movie. This Movie was screened with Devotional crime thriller sequence. Director Deelipkumar Salwadi Was directing this movie, and also silaja samudrala, narasimha raju were producing this movie. 'Diksuchi' movie team launched Audio on wednesday evening in Hyderabad. In this movie, Deelip kumar, chatrapathi, shekar, gandhi, chandhini and some other are acting in this movie. Mainly this movie was screened in 1970's backdrop. For This audio function, Bitthiri Sathi, Anchor Srimukhi and Some other celebrities were attended.
#Diksuchi
#BithiriSathi
#AnchorSrimukhi
#Audiolaunch
#Tollywood
#Devotionalcrimethriller
#Deelipkumarsalwadi
#DiksuchiStudios
#DiksuchiMovie


దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ ఈ చిత్రం ఆడియోను బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించారు. ప్రొడ్యూస‌ర్స్ : న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ - ప‌ద్మన‌వ్ భ‌ర‌ద్వాజ్‌, కెమెరా : జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి. ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది.సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌.

Recommended