Watch A Plane Landing Sideways Will Give Goosebumps, Video Goes Viral

  • 4 years ago
A plane pulled off an extraordinary landing at Heathrow Airport, after contending with powerful headwinds brought by Storm Dennis in Britain
#viralvideo
#StormDennis
#EtihadAirbusA380
#planelanding
#HeathrowAirport
#pilots
#EtihadAirways
##flights
#socialmedia
లండన్‌ను గాలి తుఫాను వణికిస్తోంది. డెన్నిస్ తుఫాను ధాటికి అక్కడ గాలులు అతి వేగంగా వీస్తున్నాయి. ఎంతలా అంటే ఒక భారీ విమానంను కూడా తన వేగంతో గతితప్పేలా వీస్తున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన హాత్రో విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Recommended