• 4 years ago
Social media's favourite Ratan Tata is breaking the internet as he recently opened up about his love life. Ratan Tata Reveals His Love Story On Valentine's Day Eve.
ఎప్పుడూ బిజీగా కనిపించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా తన తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా రతన్ టాటా ఇంటర్నెట్ స్టార్ అయ్యారు. ఇంతకీ రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన ప్రేమ కథ ఏంటో తెలుసా..? ఆ ప్రేమకథకు విలన్ ఎవరో తెలుసా..?
#ValentinesDay
#RatanTata
#RatanTataLoveStory
#HumansofBombay
#Socialmedia
#facebook
#1962indiachinacl@sh

Category

🗞
News

Recommended