#Budget2020 : Is Skill Development Really A Necessity ?

  • 4 years ago
#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year. The government proposed to provide about Rs 99,300 crore for the education sector in 2020-21 and about Rs 3,000 crore for skill development.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#skilldevelopment
#agriculture
#nirmalasitharaman
#educationsector
#Parliament
#BudgetAnalysis
#CentreFundstoap

శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
స్కిల్ డెవెలప్మెంట్ కు రూ.3వేల కోట్లు దేశవ్యాప్తంగా చాలా రంగాల్లో నిపుణుల కొరత ఉందని, డెవలప్మెంట్ కు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. 2020-21 బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.3వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలోనే నర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేదానిపై CA స్పెషలిస్ట్ మధుసూదన్ ఫణి గారు వివరణ ఇచ్చారు

Recommended