India vs Australia: Steve Smith slams first ODI century in 3 years, completes 4,000 runs.Australia batsman Steve Smith played a brilliant knock of 131 runs in the third and final ODI against India at the Chinnaswamy Stadium in Bengaluru on Sunday to complete 4,000 runs in the 50-over format.
#SteveSmith
#rohitsharma
#viratkohli
#indiavsaustralia
#indvsaus
#indvsaus3rdodi
#marnuslabuschagne
#bengaluruodi
#aaronfinch
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న డిసైడర్ వన్డేలో ఆస్ట్రేలియా 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) విఫలమైనా.. స్టీవ్ స్మిత్ (132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో 131)సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా.. జడేజా రెండు, సైనీ, కుల్దీప్ తలో వికెట్ తీశారు.

Category
🥇
Sports